రామ భక్తులంటారు పది పడతులుంటారు
కృష్ణ భక్తులంటారు అంతా తామే అంటారు
సాయి భక్తులంటారు స్వర్ణ రథం పడతారు
అమ్మ భక్తులంటారు ఎందరినో ద్వేషిస్తారు
శివ భక్తులంటారు చావుకే భయపడతారు
అసలు భగవంతుని తత్త్వం మరిచారు
పరమ భక్తులమని భ్రమలో ఉన్నారు
కృష్ణ భక్తులంటారు అంతా తామే అంటారు
సాయి భక్తులంటారు స్వర్ణ రథం పడతారు
అమ్మ భక్తులంటారు ఎందరినో ద్వేషిస్తారు
శివ భక్తులంటారు చావుకే భయపడతారు
అసలు భగవంతుని తత్త్వం మరిచారు
పరమ భక్తులమని భ్రమలో ఉన్నారు
No comments:
Post a Comment