Monday, December 14, 2015

ఆదర్శ భర్త

కార్యేషు భక్త
కరణేషు ఙ్ఞాని    
భోజనేషు పుత్ర
శయనేషు మదన
రూపేషు రామ
క్షమయేషు బుద్ధ

భ్రమలో

రామ భక్తులంటారు పది పడతులుంటారు
కృష్ణ భక్తులంటారు అంతా తామే అంటారు
సాయి భక్తులంటారు స్వర్ణ రథం పడతారు
అమ్మ భక్తులంటారు ఎందరినో ద్వేషిస్తారు
శివ భక్తులంటారు చావుకే భయపడతారు
అసలు భగవంతుని తత్త్వం మరిచారు
పరమ భక్తులమని భ్రమలో ఉన్నారు